Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పాదువాపురమున జన్మించినా పుణ్యడా
ప్రభు యేసు ప్రేమకు నీవు పాత్రుడవైతివా ||2|| llనీవేll
1 వ చరణం..
సముద్రంబున మత్స్యంబులకు - ఉపదేశమిచ్చినావా
అవసరమైన – సత్యాలను బోధించినావా
ప్రభుయేసు కృపకు నీవు పాత్రుడవైతివా - నీవే పాత్రుడవైతివా llపాదుll
2 వ చరణం..
సైతాను క్రియల అన్నింటిని - అణచివేస్తివా
బలహీనమైన – హృదయాలకు ఆధారమైతివా
ప్రభుయేసు కృపకు నీవు పాత్రుడవైతివా - నీవే పాత్రుడవైతివా llపాదుll