Type Here to Get Search Results !

పాదువాపురి అంతోనివారా ( padhuvapuri anthoni vara Song Lyrics | Telugu Christian Songs Lyrics)

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పాదువాపురి అంతోనివారా 

పాపుల మాకై వేడగ రావా ||2|| 

పరమ పునీతా-పుణ్య చరితుడా ||2|| 

మా మనవులు మన్నింప రావా ||2||

||పాదువాపుర|| 


1. మీరే మా ప్రియ పునీతులు

మీరే మా ప్రియ పాలకులు ||2|| 

మీరే మాకు కాపరులు ||2|| 

మీరే మాకు నాయకులు ||2|| ||పాదువా|| 


2. వ్యాధుల బాధలు రాకుండా

శోధన వేదన లేకుండా ||2|| 

కష్టము నుండి కాపాడు ||2|| 

కరుణతో మమ్ము దీవించు ||2|| ||పాదువా|| 


3. దేవుని వరములు కురిపించు

సుఖశాంతులతో దీవించు ||2|| 

నీతి మార్గమున నడిపించు ||2|| 

మా నిరతము ప్రార్థించు ||2|| ||పాదువా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section