Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ప్రకటింతును
ప. పైనున్నా పరలోకం మన దేశము
పరలోక పౌరులమూ మనమూ
పరలోక పౌరులమూ ||పై||
1. కులము కొలిమిలో
ధనము సుడిగుండంలో
కాలి కాలిపోవద్దూ
ఓ కాలు కాళ్ళు పెట్టొద్దూ
పరలోకంలో కులముండునా ఓ .....
పరివారమూ నీ వెంటవచ్చునా ||2||
పరమార్ధం తెలుసుకో
పరలోకం చేరుకో ||పై||
2. నాదీ నాదంటూ నాకెదురే లేదంటూ
అత్యాశకు పోనే పోవద్దూ ఓ...
పేదోళ్ళనోళ్ళు కొద్దూ ||2||
నీ సంపదల్ నిన్ను ప్రభును చేర్చునా
ఈ కోర్కెలూ నిత్య జీవమిచ్చునా ||2||
పరమార్థం తెలుసుకో....
ఓ సోదరీ ఓ సోదరా ||2||
పరమార్థం తెలుసుకో.... ||పై||