Type Here to Get Search Results !

పేదయువతను ప్రేమించి ( pedhayuvathanu preminchi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పేద యువతను ప్రేమించి 

ప్రభు మార్గంలో పయనించి

తరియించితివే యేసుని సేవలో-

యువజన బాంధవ బోస్కోస్వామి 


1. నాకు ఒసగుము నీ ఆత్మ -

నిన్ను మలచెద పుణ్య జీవిగా

అని నుడివి అక్కున చేర్చిన-

యువజన బాంధవ బోస్కోస్వామి ||4|| 


2. పాపములోని పాశాణాన్ని -

పుణ్యములోని మకరందాన్ని

పేద యువతకు ప్రకటించావు-

యువజన బాంధవ బోస్కోస్వామి ||4|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section