Type Here to Get Search Results !

పునీత జోజప్ప ఓ నీతిమంతుడా ( punitha jojappa oo nithi manthuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 3 


పునీత జోజప్పా - ఓ నీతిమంతుడా-

నీ మంచి మనసుతో... మమ్మాదరింపుమా


1. లిల్లీలు విరిసిన ... వివాహ రెమ్మను -

నీ చేత బూనిన ... ఓ సుగుణశీలుడా 


2. మా శోక వేళలో... మా శ్రమల నడుమున-

మమ్మేలు తండ్రిగా.... దీవించి కావుమా 


3. మా మరణ వేళలో ... మా అంత్య ఘడియలో

వాత్సల్య కరుణతో... ప్రార్థించి బ్రోవుమా 


4. నీ బ్రతుకుబాటలో....నీ కష్ట సుఖములో

ఆ దేవ దేవుని... నీ యాత్మ విడితివి 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section