Type Here to Get Search Results !

పావన కన్య ఉదరము నుండి ( pavana kanya udharamu nundi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1. పావన కన్య ఉదరము నుండి యుద్భవ మొంది స్లీవ పైన

బాధలను జెంది బలియై భాసిల్లు

స్వామి శ్రీ దేహమా మీకిదే వందనముల్


2. ఈటెతోను పాడువ బడిన పార్వము నుండి జలమును

రక్త ధారలను ఒలక బోసిన

స్వామి శ్రీ దేహమా మీకిదే వందనముల్ 


3. ఘోరమైన మరణావస్థలో మా కండయును దండయును

ఆదరువునై యుండి తీరము జేర్చెడు

స్వామి శ్రీ దేహమా మీకిదే వందనముల్ 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section