Type Here to Get Search Results !

పావనమైన సత్ప్రసాదాన్ని ( pavanamaina saprasadhani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పావనమైన సత్ప్రసాదాన్ని - ఆరాధింతుము వినయంతో 

ఆరాధన స్తుతిగీతాలాపనతో - పాడి పొగడెదము (మేము) ||పావ|| 


1. సర్వజాతి జనులారా నిత్యం - ఏలిన వారిని స్తుతింతుము 

సర్వజాతి జనమ వారి నామమును నుతించి పొగడెదము ||పావ|| 


2. ఏలినవారు మనపై చూపే - జాలి ఎంతో అమోఘము 

చిన్మయ రూపుకి నమ్మక మెల్లప్పుడు స్థిరముగ నుండును||పావ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section