Type Here to Get Search Results !

పర లోకమందుండెడు ( para lokamandhundedu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పర లోకమందుండెడు పితయైన మా తండ్రి ll2ll 


మీ నామమెల్లప్పుడు పూజింపబడు చుండు

మీ రాజ్య మీ ధరను నెలకొల్పబడి యుండు


స్వర్లోక భూలోక పాతాళ లోకాలు 

మీ చిత్త మెప్పుడు భక్తియై నెరవేర్చు


ఏనాటికానాడు అన్నమే సమకూర్చు

మన్నింతు సోదరుల మమ్మిటుల మన్నించు


శోధనలు చొరనీక వ్యాధులను రానీక 

కీడులను పోద్రోచి కాపాడి రక్షించు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section