Type Here to Get Search Results !

పరలోక జపము ( paraloka japamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరలోకమందున్న మా యొక్క తండ్రి

నీ నామము పూజింపబడును గాక ll2ll 

మీ రాజ్యము వచ్చును గాక

నీ చిత్తము పరలోకమందున 

నెరవేరునట్లు భూలోకమందును

నెరవేరును గాక


నానాటికి కావలసిన మా అన్నము

మాకు నేటికి ఇవ్వండి ll2ll 


మా యొద్ద అప్పు పడిన వారిని

మేము మన్నించు నట్లును 

మా అప్పులను మీరు మన్నించండి 

మమ్ము శోధనయందు ప్రవేశింప నివ్వక 

కీడుల నుండి మమ్ము రక్షించండి ll2ll 

మమ్ము రక్షించండి ll2ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section