Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరలోకమందున్న మా యొక్క తండ్రి
మీ నామము పూజింపబడును గాక
మీ రాజ్యము మాకు వచ్చును గాక
నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూమి యందు నెరవేరును గాక
నానాటికి కావలసిన ఆహారం
నేటికి ఇవ్వండి మాకు నేటికి ఇవ్వండి
మా అప్పులను మా తప్పిదములను మన్నించండి మన్నించండి
మా వద్ద అప్పు పడిన వారిని
మేము మన్నించునట్లు మన్నించండి శోధనయందు ప్రవేశింప నివ్వక
కీడులలో నుండి మమ్ము రక్షించండి
మమ్ము రక్షించండి మమ్ము రక్షించండి.