Type Here to Get Search Results !

పరలోకమందున్న మా తండ్రి ( paraloka mandhuna ma thandri Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరలోకమందున్న మా తండ్రి

మీ నామము పూజింతుము మేము


మీ రాజ్యము వచ్చును గాక

నీ చిత్తము పరలోకమందు

నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక


నేటికి వలసిన మా ఆహారమిచ్చి

మా తప్పులను మన్నించ వేడెదం

శోధన నుండి మమ్మున్ కాపాడి

కీడుల నుండి మమ్ము రక్షించండి. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section