Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరిశుద్ద పరిశుద్ధ పరిశుద్ద ప్రభువని
దూతల బృందం ఆనందంలో
స్తుతులను పాడెను ఘన దేవునికి ||2||
1 వ చరణం..
దూతలవలెనే, పరమ దేవుని స్తుతు ||2||
ధూప హారతులు, ధూమములుగా....
మన పెదవుల నుండి పైకెగయాలి ||2|| llపరిll
2 వ చరణం..
దేవుని పేరిట వచ్చిన యేసును ||2||
నింగీనేలా గాలీ నీరూ ` మాతో కలసి పాడండి ||2||llపరిll