Type Here to Get Search Results !

పాలు తేనెలు ప్రవహించు నేలకు ( Pali thenelu pravahinchu nelaku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పాలు తేనెలు ప్రవహించు నేలకు

శాంతి సుఖాలు నెలకొనుచోటుకు

ప్రభూ నీదు పిలుపు 

మా ఎదను మేలుకొలుపు పాలు


1 వ చరణం.. 

అబ్రహమును పిలిచిన దేవా

నీ ప్రేమను నెరనమ్ముకొనగ 2

కొరతే లేని కొలవగలేని

శుభములు బడసి కృపనొందెనుగా పాలు


2 వ చరణం.. 

వేదనలోన కుమిలిన వేళ

శోధనలోన కూలిన ఘడియను 2

తోడు నీడగా నీవై నిలిచి

నీ హిత వాక్యము నా లోపలికి పాలు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section