Type Here to Get Search Results !

పొట్టోడు జక్కయ్య ( pottodu jakarya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


||ప|| 

పొట్టోడు జక్కయ్య మేడి చెట్టెక్కాడు - 

యేసుని చూచుటకై పొట్టోడు 

జక్కయ్య కన్నెతి చూచాడు - 

యేసుని దూరంగా హాయి వచ్చెను 

యేసయ్యా తోడా శిష్యుగణముంది చెట్టును 

చేరి యేసు నాధుడు పిలిచెనతడిని 

చెట్టును దిగి త్వరగరాగ కోరినతడిని – 

వేగరార నేడు నీతో కలసి ఉండును llపొట్టోడుll 


1 వ చరణం.. 

ఎదలో కలవరం మదిలో కలకలకం - 

కదిలే ఓ క్షణం ఏమి సేయడం 

తనలో ఏమైందో తెలియని జక్కయ్య - 

కదిలే ఆ క్షణం పరమాద్భుతం 

ఈ ఘోరపాపికి స్నేహ హస్తమిచ్చావు నాలో 

ఏమి చూచి పిలిచినావయ్యా llపొట్టోడుll 


2 వ చరణం.. 

ఏసయ్యా వచ్చిరి జక్కయ్య ఇంటికి - 

పంక్తిలో కూర్చొని విందు చేసెగా 

మారెను జీవితం చేసేను పరిహారం - 

మారే ఆ క్షణం పాపి జీవితం 

ఈ క్రొత్త జీవికి మెగు బాట యేసువే గృహమున 

సమాధానం కలిగె చూడుమా llపొట్టోడుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section