Type Here to Get Search Results !

ప్రభువా నీ రాక కొరకై ( prabhuva ni raka korakai Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభువా నీ రాక కొరకై- అనుక్షణము నిలిచి యున్నాము

మాధుర్యమగు - కరుణకై

నీ పాదముల- చెంత చేరియుంటిమి llప్రభువాll 


1 వ చరణం.. 

ప్రభువా ప్రభువా పూజ్యుండవులే

మాలో నిలిచినా నిత్య త్యాగ శీలుండవులే

మా కొరకై - మృతినొందితివా

మా చేతులను - మీకై చాచితిమి

llప్రభువా ll 


2 వ చరణం.. 

ఓ మా దేవా! ఇదియే మా మొర

స్వీకరించుము- మా జీవితములు

తుదముట్టన్- మా గమ్యము -చేరక మునుపే-

మము దీవించుము, మము కరుణించుము llప్రభువాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section