Type Here to Get Search Results !

పలికెద ప్రభువా ( palikedha prabhuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1 వ చరణం.. 

పలికెద ప్రభువా- ప్రత్యుత్తరము గా

ఆశ్రయదుర్గము- రక్షణ నీవని

నీ పలుకే విని- నడకను మార్చి

వెంబడించితిని- నన్ను త్యజించి ll పలి ll 


2 వ చరణం.. 

విస్తారము ఈ పంటలు దేవా

కోయి వాండ్రను ఎన్నుకొను మయా

ఎన్నిక జేసిన ఈ సేవకు

దీవించు మయా కరుణా కరుడాll పలి ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section