Type Here to Get Search Results !

పలికింది పలికింది ఆదిలో వాణి ( palikindhi palikindhi adhilo vani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. పలికింది పలికింది ఆదిలో వాణి 

ధరయందు ధరియింప దివ్య వాణి ||2|| 

ప్రసన్న పరిచే స్వర్గపు వాక్కు ||2|| ||ప|| 


1. నేనే సత్యం మార్గం ||2|| 

సందు మీరు - మీ యందు నేను 

మీ యందు నేనని అభయమిచ్చే వాక్కు ||2|| ||ప|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section