Type Here to Get Search Results !

పలికింది పలికింది ( palikindhi palikindhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

పలికింది పలికింది ఆదిలో వాణి ll 2 ll 

ధరయందు ధరియింప దివ్యవాణి 

మూర్తీ భవించే యేసునందు నవ్యవాణి 

జీవముతో నింపిన సౌజన్య వాణి. ll పలిll 


1 వ చరణం.. 

ఆది దంపతుల ప్రక్షాళన వాక్కు 

ప్రవక్తలను పోషించిన వాక్కు 

రక్షకుని రాకను తెలిపిన వాక్కు 

ప్రసన్న పరచే స్వర్గపు వాక్కు ll పలి ll 


2 వ చరణం.. 

నేనే మార్గము సత్యం జీవం -- అని పలికిన వాక్కు 

ఆకలిగొన్న వారా రండు అని పిలిచే వాక్కు 

భయపడకుము నేనే అని అభయమిచ్చిన వాక్కు 

నా యందు మీరు మీయందు నేను అని ప్రవచించే వాక్కు. ll పలి ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section