Type Here to Get Search Results !

పర్వతాలే కూలిన కొండలే ( parvathale kulina kondale Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పర్వతాలే కూలిన కొండలే కదిలిన 

నీ శాశ్వతప్రేమ నన్ను వీడిపోదు

ఒక్కక్షణమే నన్ను విడిచిన

కలకాలము నాతో ఉందువు

యేసయ్యా నీకే మహిమ నీకే ఘనత ఆరాధన

యేసయ్యా నీకే మహిమ నీకే ఘనత ఆరాధన


1 వ చరణం.. 

ప్రభువా నా కాపరి ప్రభువా నా ఊపిరి

నాకింక కొదువేమిటి

నీ దూత నా చుట్టు శిబిరము పన్ని

కాపాడుచున్నాడులే

నా బలము ధనము ఘనము నీవే నీవే

నా మార్గము సత్యము జీవము నీవే నీవే ఒక్క


2 వ చరణం.. 

ప్రభువా ఆధారమా ప్రభువా ఆనందమా

నా మధురవాక్యమా

నా రాకపోకలలో ఎల్లప్పుడుండి 

కాపాడుచున్నావులే

నా తోడు నీడ గూడువు నీవే నీవే

నా ఆశ శ్వాస బాసవు నీవే నీవే ఒక్క


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section