Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పరమ పావన క్రీస్తునామ
హృన్మన తేజా క్రీస్తునామ
1. మా యొక్క ప్రాణమే క్రీస్తు నామ
మా యొక్క శక్తియే క్రీస్తు నామ
2. మా యొక్క శాంతియే క్రీస్తు నామ
శాంతి పాలక క్రీస్తు నామ
3. మా యొక్క ధ్యానమే క్రీస్తునామ
మా యొక్కజపమే క్రీస్తు నామ ||2||
4. మా యొక్క దారియే క్రీస్తు నామ
మా యొక్క వెలుగే క్రీస్తు నామ ||ప||