Type Here to Get Search Results !

పరమ పవిత్రుడు నీవే ( parama pavithrudu nive Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


"పరమ పవిత్రుడు నీవే - పావన చరితుడు నీవే 

ఆదిలో వాక్యం నీవే - మా అందరి దేవుడ నీవే 

యేసయ్యా యేసయ్యా - నీకే స్తోత్రము యేసయ్యా 


1 వ చరణం.. 

ద్రాక్షా వల్లివి నీవైతే - 

తీగను నేను యేసయ్యా 


2 వ చరణం.. 

నీదు ప్రజలకు కాపరిగా - 

నన్ను నీవు నియమించావు 


3 వ చరణం.. 

నీదు వాక్యమును బోధింప - 

నను ఆత్మతోనింపావు 


4 వ చరణం.. 

ప్రేమ స్వరూపుడు నీవయ్యా-

నీ ప్రేమతో మమ్ము నింపుమయా 

5వ చరణం.. 

మార్గం సత్యం నీవయ్యా - 

నీ మార్గములో మము నడుపుమయా హల్లెలూయ... "


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section