Type Here to Get Search Results !

పళ్ళెరమందలి మా ( palleramandhali ma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: పళ్ళెరమందలి మా కాన్క చేకొనుమో జనకా 

వినయ నివేదనపై - నీ కృపలొలుకు పితా ||పళ్ళేరు|| 


1. కన్నీరే నీరు తగనీ ద్రాక్షరసమునమా

హృదయములో బారే సంతోషము కలదయ్యా


2. రొట్టె దేహముగా వరదా దేవ మార్చి 

మమ్ అందరి మీ సుతుగా మారగ జేయుమయా ||పళ్ళేరు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section