Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
గమమసప - ని గ మసప - సరిగమపద
పరిమళ సుమములు సమర్పింతును
ఫల పత్రములు అర్పింతును ||2||
మనసార అర్పింతు ఈ పేద హృదయం
ప్రియమార గైకొను - ఆరాధ్య దైవమా ||2||
........... ఆరాధ్య దైవమా..... ||పరిమ||
1. ఈ అప్ప రసములు-నీ దేహ రుధిరములు
ఈ ధనధాన్యములు-మా కష్టఫలములు ||2||
నైవేద్య బలిగా సమర్పింతు సర్వం
ప్రియమార గైకొనుమా ఆరాధ్యదైవమా ||2|| ||పరిమ||
2. మా జీవితములు - అనురాగ మాలలు
నీ దివ్య వరములు-పరలోక సిరులు ||2||
ఈ జీవ బలిలో మా దీన ప్రార్థనలు
ప్రియమార గైకొనుమా ఆరాధ్య దైవమా ||2|| ||పరిమ||