Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 4
పరిధిలేని ప్రేమతో - నా చిన్ని హృదిని తాకిన
పరిశుద్ధ హస్తాలతో అర్పింతు నా జీవితం
1 వ చరణం..
నిను వీడి ఎన్నాళ్ళు జీవించినా -
వెలలేని నీ ప్రేమ నిరసించినా
నా కోసమే వగజెందిన ....... -
నా కోసమే ఏతెంచిన
నా ప్రేమ మూర్తికి .......
నీరాజనం .... నీరాజనం
2 వ చరణం..
నా లేమి గుండెను కరుణించవా -
నా గుండె గుడిలో నివసించవా...
నా కోసమే జీవించిన .... -
నా కోసమే మరణించిన .....
నా క్రీస్తురాజా ....
నీరాజనం ...... నీరాజనం