Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
ప్రియ తండ్రి గైకొనుమా ` ప్రియ తండ్రి గైకొనుమా
దివ్యరక్త మాంసమగు ` ఈ అప్సరసమును ...llప్రియll
1 వ చరణం..
మా కష్ట సుఖములను సిర సంపదలన్నిటిని ||2||
ఆత్మ శరీరములన్ ` స్వీకరించు ఈ బలిలో llప్రియll
2 వ చరణం..
అబేలుని కానుకలు ` స్వీకరించిన దేవుడవే ||2||
అబ్రహాముని బలిని ` ఆశీర్వదించితివే ....llప్రియll