Type Here to Get Search Results !

పూజ నైవేద్యం ( Pooja naivedhyam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. పూజ నైవేద్యం స్వీకరించుము... 

స్వామి పితదేవ 

స్తుతిని రక్తమాంసముగా 

దయచేయుము తండ్రి ||పూ|| 


1. ఏలినవారైన సర్యేశ్వరా మీకే ఘన మహిమ 

ఏలయన భూఫలము మానవ కృషివలన 

ఇది. మాకు దివ్య భోజ్యముగా 

ఒసగియున్నది 

సర్వేశ్వరా మీకే స్తుతి మహిమ ||పూ|| 


2. ఏలినవారైన సర్వేశ్వరా 

మీకే ఘన మహిమ 

ఏలయన మేమర్పించే

ద్రాక్షారసములను ఇది జాలి కలిగి 

ఆత్మపావనమై ఒసగియున్నది 

సర్వేశ్వరా మీకే స్తుతి మహిమ ||పూ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section