Type Here to Get Search Results !

పాపము చేసితి దేవా ( papamu chesina deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


పాపము చేసితి దేవా - నీకే విరోధముగా ||2|| 

నను కరుణించవా నను క్షమియించవా ||2|| 

ఆత్మను పంపి నను శుద్ధి చేయవా ||పాపము|| 


1. ఎరుగుదు దేవా - నా పాప దోషం - 

మరుగు పరచను నా ఘోర నేరం ||2|| 

సృజియించు నాలో నూతన హృదయం ||2|| 

చూపించు నాకు పావన మార్గం ||పాపము|| 


2. త్రోసివేయకు నీ యెదుట నుండి - 

తీసివేయకు నీయాత్మ నాలో ||2|| 

సత్య స్వరూపా ముక్తి ప్రదాత - 

మన్నించు దేవా మహానుభావా ||పాపము||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section