Type Here to Get Search Results !

పాపపు లోకంలో ఉన్నాను ( papapu lokamlo unnanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పాపపు లోకంలో ఉన్నాను పాపాలెన్నో చేస్తున్నాను 

నీ కరుణకు దూరమై నీ ప్రేమకు భారమై

అలసిపోయి అలమటించు చున్నాను-

నీ చెంతనే శిరము వంచి యున్నాను

క్షమియించవా దయచూపవా 

మన్నించవా దీవించవా


1. అమ్మవలె చేరదీసినావు 

నాన్నవలె అభయమిచ్చినావు 

హితునివలె మేలు చేసినావు - 

నిన్ను ఎలా మరచిపోయి జీవించగలను క్షమియించవా దయచూపవా 

మన్నించవా దీవించవా


2. నీ వాక్యమే నాకు జ్యోతియే 

నీ సత్యమే నాకు బాటయై,

నీ రూపమె నాకు నిత్యమై - 

నా ఆత్మలో వెలగాలి దివ్య దీపమై 

క్షమియించవా దయచూపవా 

మన్నించవా దీవించవా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section