Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పాపమును ప్రభు ద్వేషించాడు
పాపిని మన ప్రభు ప్రేమించాడు ||2||
పాపము వీడి రారండి
రక్షణ పొందగ మీరండి ||2||
1. తండ్రి లోకమును సృజియించాడు
లోకపు నరులను కాపాడుచున్నాడు
సకల జీవులకు కర్తయైఉన్నాడు
పాపము వీడి రారండి
రక్షణ పొందగ మీరండి ||2||