Type Here to Get Search Results !

పాపినయ్యా ( papinaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: స్వరసుమాంజలి 


ప: పాపినయ్యా నే దోషానయ్యా 

నీ ప్రేమను మరచిన ద్రోహినయ్యా 

దేహి అని శరణము వేడితిని 

కరుణించుమయ్యా ఓ యేసయ్యా 

క్షమియించుమయ్యా ఓ యేసయ్యా 


1. నీ మార్గము మరచితిని 

నీ సన్నిధి విడచితిని 

నీ మరణము చూచితిని 

నీ కృపలో బ్రతికించుమా 

యేసయ్యా-యేసయ్యా 

నీ ఆత్మను ఒసగుమయ్యా , ||పా|| 


2. సత్యబోధలు విడచితిని 

లోభమోహములో చిక్కుకొంటిని 

లోకప్రేమకై వెదికితిని 

నీ కౌగిలి చేర్చుమయా 

యేసయ్యా - యేసయ్యా 

క్రొత్త హృదయమునీయుమయ్యా ||పా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section