Type Here to Get Search Results !

పాపిని దేవా - బలహీనుడను ప్రభువా ( papini deva - balahinudavu prabhuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి:

పాపిని దేవా - బలహీనుడను ప్రభువా

నీ కరుణయు, నీ ప్రేమయు – నా వెంట రానీయుము

నా వెంట రానీయుముll పాపి ll 


1 వ చరణం..

ఆదాము అవ్వలను – క్షమియించు రీతిగ

నన్నుకూడా క్షమియించుమా ||2|| 

యిశ్రాయేలు ప్రజలను మన్నించు విధమున

నన్ను కూడా మన్నింపుమా ||2|| ll పాపి ll 


2 వ చరణం..

ఈ లోక ఆశలకు బానిసైన నన్ను

మార్చుము దేవా నీ ప్రేమతో ||2|| 

పాపమనే చీకటిలో పయనించే నన్ను

కరుణించి కాపాడరావా ||2|| 

కరుణించి కాపాడరావా ||2|| ll పాపి ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section