Type Here to Get Search Results !

పాపిని దేవా దరిశన మీవ ( papini deva dharishana miva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


llపల్లవిll 

పాపిని దేవా దరిశన మీవ ll3ll 

ప్రేమ స్వరూపుడ యేసు ప్రభువా ll2ll ll పాపిని ll 


1 వ చరణం.. 

అహమును పెంచి అపజయము లతో

ఆవేదన తో అలసితి ప్రభువా ll2ll 

ఆత్మ స్వరూపుడా కరుణించు నన్ను ll2ll ll పాపిని ll 


2 వ చరణం.. 

కలుషితమైన నా జీవితంలో

కలవరమొందితి దురితంబులలో ll2ll 

కరుణా సారధి కరుణించు నన్ను ll2ll ll పాపిని ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section