Type Here to Get Search Results !

పాపిని ప్రభువా ( papini prabhuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పాపిని ప్రభువా మన్నించవా ` 

దోషిని దేవా దయచూపవా ||2||

నీ ప్రేమతో నను ఆదరించు ||2||

నీ మార్గములో.... నన్ను నడిపించవా

మన్నించు క్షమియించు..... మన్నించు యేసయ్యా ||2|| llపాపిll 


1 వ చరణం.. 

నీ చేయి చాచి నను తాకుమా

నీ దివ్య రక్తముతో నను కడుగుమా

నీ కరుణతో నన్ను కాపాడవా ` 

నీ మార్గములో నన్ను నడిపించవా

మన్నించు క్షమియించు.... మన్నించు యేసయ్యా ||2|| llపాపిll 


2 వ చరణం.. 

పాపములో పడిన నన్ను పవిత్రుణ్ణి చేయుమా

పరిశుద్ధాత్మతో నను నింపుమా

కఠినాత్ముడను నేను కరుణించవా ` 

నీ మార్గములో నన్ను నడిపించవా

మన్నించు క్షమియించు ..... మన్నించు యేసయ్యా ||2|| llపాపిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section