Type Here to Get Search Results !

పాపిని యేసు ప్రభో ( papini yesu prabho Song Lyrics | Telugu Christian Songs Lyrics)

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: పాపిని యేసు ప్రభో-నే పాపిని యేసు ప్రభో 

నీ రక్తపు ధారలచే నను కడుగుము యేసు ప్రభో ||పాపి|| 


1. పాపము మోసితివే - నా శాపము బాపితివే 

నీ మహిమచే పిలచితివే నీకు స్తోత్రము యేసు ప్రభో ||పాపి|| 


2. మంటిని యేసు ప్రభో - కనుగొంటిని నీ కృపను 

రానుంటిని నీ దరికి రక్షింపుము యేసు ప్రభో ||పాపి|| 


3. చింధగ రక్తమును నేనొందితి స్వస్థతను 

రానుంటిని నీదరికి మన్నించుము యేసు ప్రభో ||పాపి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section