Type Here to Get Search Results !

పరలోక భోజ్యం ( paraloka bhojyam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 8 


పరలోక భోజ్యం - మధురాతి మధురం 

నీ ప్రేమ హృదిలోన - దివ్యామృతం ||2|| 

నా జీవితాన - నవజీవనం 


కోరస్‌ : ఓ యేసు దేవా ... ఎదలోకి రావా 

నా యేసుదేవా ... నాలో నివసింపవా 


1 వ చరణం.. 

మత్తేయునింట - భుజియించినావు 

జక్కయ్య గృహమును - దర్శించినావు ||2|| 

మార్తా మరియల - అతిధ్యసుధలో 

ప్రేమామృతమును – చిలికించినావు ||2|| llఓయేసుll llపరలోకll 


2 వ చరణం.. 

కడరాత్రి పాస్కా - భుజియించినావు 

అప్పద్రాక్ష రసవిందును - సేవించినావు ||2|| 

అపోస్తుల పాదాలు - ప్రేమతో కడిగి ||2|| 

సేవా భావాన్ని - నేర్పించినావు ||2|| llఓయేసుll llపరలోకll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section