Type Here to Get Search Results !

పరలోక దేవునకు - మహిమ కల్గు గాక ( paraloka devunaku - mahima kalgu gaka Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరలోక దేవునకు - మహిమ కల్గు గాక

భూలోక వాసులకు - శాంతియగు గాక

1. పరలోక స్వామీ - సకల లోకేశా

నరలోక నాధా - శక్తి సంపన్నా

మహావైభవముతో - వెలయు మా తండ్రి

పలు విధంబుల నిన్ను - పొగడెదము స్వామీ llపరలోకll 


2. దినదినము సంస్తుతులు - మే చేతుము

భక్తి పరవశమున - భజియింతుము

ఇలలోన నీ కీర్తి - ప్రకటింతుము

నిత్య నీ మ్రెాల - మెాకరింతుము br> తండ్రికి తగు ఏక - సుతుడవగు br> ఓ క్రీస్తుా దేవుని గొర్రెపిల్లా - దైవ కుమారా

పాపహరీ! లోక పాపముల మన్నించు

దయచూపి వినువయ్య - మా విన్నపములను llపరలోకll 


3. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా

దయచూపు మయ్యా దయాసాగరా

సకల లోకములందు పావనుడవు నీవే

లోకముల పాలించు రాజువు నీవే 

పరమ పావన పిత మహిలో నిలిచి

పరిశుద్ధ ఆత్మతో - వసియింతు క్రీస్తుా 

అర్పింతుమయ్యా యిా - స్తుతిగానమునుbr> అర్పింతుమయ్యా యిా - స్తుతిగానమును. ఆమెన్ ||4|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section