Type Here to Get Search Results !

పరమ దేవునికే-స్తుతి మహిమ ( parama devunike - sthuthi mahima Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరమ దేవునికే-స్తుతి మహిమ స్తుతి మహిమ 

పుడమి ప్రజలందరికి శాంతి శాంతి ||2|| 

మహిమ-మహిమ-మహిమ-మహిమ ||2|| 


1. పితదేవా-ఆరాధనా, పరమోన్నతా 

ఆరాధనా ||2|| 

సర్వశక్తిగల మీకే - స్తుతి మహిమ 

మహిమా మహిమా ||2||

మహిమ మహిమ - ||4|| ||పరమ దేవునికే|| 


2. ప్రభు యేసుదేవా ఆరాధనా

ప్రియ గొర్రెపిల్లా ఆరాధనా ||2|| 

లోక రక్షకా మీకే-స్తుతి మహిమ 

మహిమా మహిమా ||2||

మహిమ మహిమ - ||4|| ||పరమ దేవునికే|| 


3. పవిత్ర ఆత్మా-ఆరాధనా 

ప్రేమ స్వరూపా ఆరాధనా ||2|| 

త్రియేక దేవా మీకే - స్తుతి మహిమ 

మహిమా మహిమా ||2|| 

మహిమ మహిమ - ||4|| ||పరమ దేవునికే|| 

ఆమెన్ ||8|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section