Type Here to Get Search Results !

పరలోక దేవునికి మహిమ ( paramalika devuniki mahima Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరలోక దేవునికి మహిమ మహిమ మహిమ 

భూలోక వాసులకు శాంతి కలుగును గాక 

గ్లోరియా........గ్లోరియా.......

గ్లోరియా.........గ్లోరియా.... 


1 వ చరణం.. 

విశ్వాధిపతియైన పిత దైవమా దివినేలు మా ప్రభువా 

సర్వశ్వక్తిగల జీవేశ్వరా ప్రేమకు ప్రతిరూపమా ||2|| 

మిము కీర్తించి పొగడెదము ప్రణమిల్లి పూజింతుము ||2|| 

మా జీవిత ఆనందమా నీకే స్తుతిమహిమ ||2|| llగ్లోరియాll 


2 వ చరణం.. 

దేవాది దేవుని ప్రియ సుతుడామమ్మేులు శ్రీయేసువా 

పిత దేవుని గొఱ్ఱెపిల్లా పాప విమోచకుడా ||2|| 

నీ కరుణను చూపించు మా మనవిని ఆలించు ll2।

భువి పాపము బాపిన నీకే స్తుతి మహిమ ||2|| llగ్లోరియాll 


3 వ చరణం.. 

ప్రేమాగ్ని రగిలించు ప్రియ ఆత్మమాసజీవ దైవమా 

పిత పుత్రుల సహవాసము ఆత్మల దీపమా ||2|| 

తొలగించుము చీకటిని వెలిగించుము ఆత్మలను ||2|| 

నవ జీవన దైవమా నీకే స్తుతి మహిమ ||2|| llగ్లోరియాll 

ఆమెన్‌......ఆమెన్‌......ఆమెన్‌.......... 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section