Type Here to Get Search Results !

పరలోక దేవునికి మహిమ ( paraloka devuniki mahima Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. పరలోక దేవునికి మహిమ 

భూలోక వాసులకు శాంతి 


1. సర్వశక్తిగల పరమపితా 

సర్వజనాళికే ప్రియపితా ||2|| 

స్వర్గంబు నేలే ఓ రాజా

స్వీకరించుమా మాపూజ ||ప|| 


2. మిమ్మే ఆరాధించెదం

మిమ్మే మేము స్తుతియించెదం 

మిమ్మే మేము ఘనపరచెదం

మీకే వందనములనర్పించెదం ||ప|| 


3. యేసు క్రీస్తు జనితైక సుతుడా

సర్వేశ్వరుని గొఱ్ఱపిల్ల పితపుత్రుడా ||2|| 

లోక పాపములను తొలగించెడి వారా

దయచూపి మా మొరలను వినవా ||ప|| 


4. పితయొక్క కుడి ప్రక్కన కూర్చున్నవారా

మహోన్న తు డైన సర్వేశ్వరా ||2|| 

యేసుక్రీస్తువా ఏలినవారా 

పవిత్రాత్మతో నుండువారా 

ఆ...మెన్ ఆ....మెన్ ||ప|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section