Type Here to Get Search Results !

పరలోకమందున్న ( paraloka mandhuna Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: ఆలయ గంటలు 


సరిగ రిస పని సరిగ రిసని 

పనిపని పామ గమప

సగమ గమప మపని సనిస 


ప. పరలోకమందున్న దేవా...

స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా... 


1. ఏలినవారైన సర్వేశ్వరా పితయైన ఓ దేవా

మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము

మిమ్ము నారాధింతుము... 

గ్లోరియా గ్లోరియా గ్లోరి...గ్లోరియా ||2|| 


2. జనితైక సుతుడా శ్రీయేసువా...

దేవుని ప్రియ గొర్రెపిల్లా... ||2|| 

లోకపాపములు పరిహరించుటకు 

ఇలలో వెలసిన మాదైవమా...

గ్లోరియా గ్లోరియా గ్లోరి...గ్లోరియా ||2|| 


3. పరిశుద్దులు మీరొక్కరే పరమోన్నతులు

మీరొక్కరే... పితతో పవిత్రాత్మతో 

కలకాలమూ వున్నవారా 

ఆ..మెన్..ఆ..మెన్..ఆ..ఆ..ఆమెన్.. ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section