Type Here to Get Search Results !

పరలోకములో మహాదేవునికి ( paralokamulo maha devuniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. పరలోకములో మహాదేవునికి 

మహామహిమలు చేకూరాలి 

భూలోకములో ప్రజలందరికీ

దివ్యశాంతి కృపకలగాలి ||ప|| 


1. పరలోకదేవా ప్రియతమ తండ్రి

జనితైక సుతుడా ఏసుప్రభూ 

ప్రభుదేవా ఓ పరిశుద్దాత్మా 

మిమ్ము పూజించి స్తుతించెదము ||ప|| 


2. తండ్రి కుమారా దయచూపు ప్రభు

మా కొరకు బలియైన ఓ గొఱ్ఱపిల్లా 

తండ్రి కుడి ప్రక్కన గూర్చున్న తనయా

మా మనవులను ఆలించు స్వామి 


3. పరిశుద్ధుడవు నీవే యేసు

మహోన్నతుడవు నీవే క్రీస్తు 

తండ్రి మహిమలో వెలిగే ప్రభువా! 

గైకొనుమా ఈ స్తుతి గీతములు ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section