Type Here to Get Search Results !

ప్రభువా దయచూపుము ( prabhuva dhaya chupumu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభువా దయచూపుము మా ప్రార్ధన ఆలించుము 

క్రీస్తువా దయచూపుము మా పాపము క్షమియించుము

ప్రభువా దయ చూపుము మీ రక్షణ దయ చేయుము... ||2|| 


పల్లవి: 

సజీవ దేవునికి మహిమా మహిమా మహిమా

ప్రభు జనులందరికీ శాంతి సమాధానము ||2|| 

గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా... ||2|| 


1 వ చరణం.. 

ఉన్నతుడైన ప్రభుదేవ పరలోక మా తండ్రి

విశ్వము సృజించినా కృపగల దేవుడవు ||2|| 

పావనుడా పాపహరా ప్రేమించి నిన్ను పొగడెదము... ||2|| llగ్లోరియాll 


2 వ చరణం.. 

నిర్మలమైన గొర్రెపిల్లా బలియైన మా ప్రభువా

పాపుల రక్షకుడా మా మంచి కాపరివి ||2|| 

నజరేయుడా సౌజన్యుడా ` వినుతించి నిన్ను కొలిచెదము ||2|| llగ్లోరియాll 


3 వ చరణం.. 

శాంతిని గూర్చు ఆత్మమా అమరజీవన దీపమా

శ్రీసభ ఆరంభమా శ్రీ కర సంజీవమా ||2|| 

వెలుగించుము ఆత్మలను ` ప్రణమిల్లి 

మిము పొగడెదము ||2|| llసజీవll 

ఆమెన్... ఆమెన్... ఆమెన్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section