Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మా ప్రియజనకా - దయచూపుమా
పరిశుద్ధ తనయా - దయచూపుమా
పావన ఆత్మా దయచూపుమా -
దయచూపుమా పరలోక దేవునికి మహిమ -
మహిమ భూలోక వాసులకు శాంతి.. శాంతి ||2||
1 వ చరణం..
సర్వశక్తిగల పరమపితా -
సర్వజనాళికే ప్రియతండ్రి ||2||
సర్వంబునేలే మారాజా -
స్వీకరించుమయ్య మా పూజ
2 వ చరణం..
మిమ్మేమేము ఆరాధించి -
మిమ్మేమేము స్తుతించెదం ||2||
మిమ్మేమేము ఘనపరిచెదం-
మీకే వందనములు ర్పించెదం ||2||
3 వ చరణం..
యేసుక్రీస్తువా జనకసుతా - సర్వేశ్వరుని గొఱ్ఱెపిల్లా ||2||
లోకపాపములను తొలగించి దయచూపి
మా.. మొరలను వినరావా ||2|| llపరll
4 వ చరణం..
పితయొక్క కుడి ప్రక్కన వసియించు
మహోన్నతుడైన సర్వేశ్వరా ||2||
యేసుక్రీస్తువా ఏలినవారా -
పవిత్ర ఆత్మతో నుండువారా ||2||
ఆమెన్... ఆమెన్... ఆమెన్....