Type Here to Get Search Results !

పరలోక కిటికీలను తెరచి ( paraloka kitikilanu therachi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరలోక కిటికీలను తెరచి - 

మమ్ము దీవించు యేసునాధా 

ఆత్మ వర్షమును కురిపించి - 

మమ్ము నడిపించు యేసునాధా 

పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాధా 


1. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా - 

మమ్ము కూడ దీవించి నడిపించవా 

దావీదును అభిషేకించినట్లు - 

తల్లి మరియను ఎన్నుకొన్నట్లు 

నీ ఆత్మతో మమ్ము అభిషేకించు 


2. కల్వరి దివ్య రక్తమును మా మీద ప్రోక్షించి కాపాడవా-

కరుణ ప్రేమ జ్ఞానం సహనం దృఢము, 

శాంతి - మంచి మనస్సును దయచేసి

మమ్ము నడిపించవా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section