Type Here to Get Search Results !

పరము నుండి పావనాత్మ ( paramu nundi pavanathma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. పరము నుండి పావనాత్మ దిగి రావయ్యా 

నీదు వరములు నింపరావయ్యా 


1. జ్ఞానమును బుద్ధిని దైవభక్తిని 

విజ్ఞానమును ఇవ్వరావయ్యా 


2. దృఢమును విమర్శను దైవ భయమును 

మంచి మనస్సును ఇవ్వరావయ్యా 


3. విశ్వాసము శాంతము సంతోషమును 

మేలెరిగినతనమును ఇవ్వరావయ్యా 


4. ప్రేమను ఓర్పును మర్యాదను 

సమాధానమున్ ఇవ్వరావయ్యా 


5. కరుణను, తాలిమిని నిగ్రహంబును 

విరక్తత్వమున్ ఇవ్వరావయ్యా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section