Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పరమండల పావురమా - మాపై దిగిరమ్ము
పరమోన్నత దైవమా - మాపై వర్షించుము
నీ దివ్యాగ్నిని మాలో - నిరతం వెలిగించు
కం హెూలి స్పిరిట్-కం హెూలి స్పిరిట్
రైట్ నౌ ఫాలపాన్ అస్
Come Holy Spirit-Come Holy Spirt
Right now fall up on us
1.. ఆరంభాన జలములపైన కదలిన ఆత్మమా
భువిలో ప్రాణికోటికి జీవమిచ్చిన ఆత్మమా ||Come Holy Spirit||
2. దేవుని దాసి మరియను
నింపిన పరిశుద్దాత్మమా
రక్షణ కార్య సాధన కోసం
మలిచిన ఆత్మమా ||Come Holy Spirit||
3. పావన మూర్తి. యేసునిపై
వేంచేసిన ఆత్మమా
జ్వాలల రూపున శిష్యుల నింపిన
పావన ఆత్మమా ||Come Holy Spirit||