Type Here to Get Search Results !

పరలోక నాధుండు భువి ( paraloka nadhundu bhuvi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. పరలోక నాధుండు భువికేతెంచినాడు 

భువిలోని మానవులన్

మరి మరి ప్రేమించాడు 


1. ఆదాము పాపములను 

పోద్రోయ ఈ భారంబును 

భరియించెన్ యెల్లరకై ||2|| 

కరుణించేకరముతో


2. కన్య మరియ పుత్రుండు 

ధన్యుల జేయగయేసుండు 

అప్ప రసములందు

గొప్పగ వేంచేశాడు ||పర|| 


3. మన ఆత్మలకు ఔషధము

మన జీవములకు పరమార్థం 

తన రక్తం, మన జీవం

తన శరీరం మన భోజ్యం ||పర|| 


4. తప్పిపోయిన కుమారునివోలె

ఒప్పుకొనగ దోషములన్ 

ఓ తండ్రి యని వేడ 

సాగిలపడి ప్రభు వేడెదము ||పర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section