Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పరలోక రాజా పరమేశ
నీకే స్తుతి ఘన ఆరాధన ||2||
రావయ్యా ఓ దేవదేవా ||2||
మాతోడ వసింపగను ||2||
1. మట్టిని మలచి మనిషిగ చేసిన
తండ్రి స్తుతి ఘన ఆరాధన ||2||
రావయ్యా ఓ తండ్రి దేవా ||2||
శాశ్వత జీవమునివ్వగను ||2||
2. నరరూపధారియై నను రక్షించిన
యేసా స్తుతిఘన ఆరాధన ||2||
రావయ్యా నా యేసయ్యా ||2||
పాపములన్ హరియింప ||2||
3. పరిశుద్ధుడా పావనుడా
నీకే స్తుతి ఘన ఆరాధన
రావయ్యా ఓ ఆత్మ దేవా(నీ)
ఆత్మను మాపై కురిపించ
4. తండ్రి కుమార పరిశుద్దాత్మ
నీకే స్తుతి ఘన ఆరాధన
రావయ్యా త్రియేక దేవా
వసియింప మా హృదయములో
హల్లెలూయ హల్లెలూయ