Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప పరలోక తండ్రి ఆరాధనా
పరలోక తండ్రి ఆరాధనా ||3||
హల్లెలూయ హల్లెలూయ
స్తుతి మహిమా ||3||
నాయేసు రాజా ఆరాధనా ||3||
మా యేసు రాజా ఆరాధనా
నా యేసురాజా ఆరాధన ఏసునామం జై జై
జై క్రీస్తు నామం జై జై
ఏసురక్తం జై జై జై క్రీస్తు రక్తం జై జై జై
పరిశుద్ధ ఆత్మ ఆరాధనా ||ప|| పరిశుద్ధ ఆత్మా ఆరాధనా
హల్లెలూయ హల్లెలూయ