Type Here to Get Search Results !

పరలోక తండ్రి నీకే స్తుతి మహిమ ( paraloka thandri nike sthuthi mahima Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరలోక తండ్రి నీకే స్తుతి మహిమ

దైవ కుమార నీకే స్తుతి మహిమ

పరిశుద్ధాత్మ నీకే స్తుతి మహిమ t ||2||

త్రీత్వ్రైక దేవా నీకే స్తుతి మహిమt ||2||

నీకే మహిమ ఆరాధనt ||2||


1 వ చరణం.. 

మిమ్ము పొగడెదము ` మిమ్ము స్తుతించెదము

నీకు వందనమర్పించి ` మిమ్ము ఘనపరిచద

మీరే మా దైవమని మీరే మహరాజు అని

ప్రణతించుము మా హృదయములో

పూజింతము మా మనసులో ||2||


2 వ చరణం.. 

ఓ యేసు రక్షక..... దేవుని పుత్రుడా !

తండ్రి కుడి పార్శ్యమ్మున ` కూర్చున్న మా రాజా ||2||

ఈలోక పాపము పరిహరించిన క్రీస్తువా

దేవుని ప్రియ గొఱ్ఱెపిల్ల మాపై దయచూపుము

నీవే పరిశుద్ధుడవు, సర్వాధికారివి, ప్రభుడవు

స్తుతియింతుము మా హృదయములో

స్తోత్రింతుము మా మనసులో


3 వ చరణం.. 

పరిశుద్ధాత్ముడా కరుణించుమమ్ము

విశ్వాస జ్యోతిని మాలో వెలిగింపజేయుమా

ప్రభు యేసులో జీవింప నిరతము మాలో వసియించు

స్తుతియింతుము మా హృదయములో 

పొగడెదము మా మమనసులలో


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section